బాక్సర్ నీతు ఘణ్‌ఘస్: వర్షం వస్తే బస్సు కూడా రాని ఊరు నుంచి వరల్డ్ చాంపియన్‌గా

వీడియో క్యాప్షన్, బాక్సర్ నీతు ఘణ్‌ఘస్ ప్రస్థానంపై బీబీసీ ప్రత్యేక కథనం

ఒక స్పోర్ట్స్‌పర్సన్ తయారు కావాలంటే కుటుంబం సపోర్ట్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలంటే బాక్సర్ నీతూ ఘణ్‌గస్ కథ ద్వారా అర్థం చేసుకోవచ్చు.

నీతూకి బాక్సింగ్ నేర్పించడానికి ఆమె తండ్రి పడ్డ కష్టాలు అంతా ఇంతా కావు.

ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆయన తన కూతురుకు వెన్ను దన్నుగా నిలబడ్డారు.

కేవలం 21 ఏళ్ల వయసులో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది నీతూ ఘణ్‌గస్‌.

తాజాగా ఆమె ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది.

2022 జులైలో బీబీసీ ప్రతినిధి జాహ్నవీ మూళేతో నీతూ మాట్లాడారు.

ఆ ఇంటర్వ్యూ మరోసారి మీకోసం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)