‘కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆడడం మొదటిసారే అయినా ఆందోళనేమీ లేదు’ - స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్

వీడియో క్యాప్షన్, కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తరపున పోటీపడనున్న స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ మనోగతం

బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ మొదలవనున్నాయి.

కామన్వెల్త్ గేమ్స్‌లో ఎందరో క్రీడా దిగ్గజాలు రెండోసారి, లేదా మూడోసారి పాల్గొంటున్నారు.

కానీ పద్నాలుగేళ్ల భారతీయ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ మొదటిసారి కామన్వెల్త్ గేమ్స్ ఆడబోతున్నారు.

ఈ గేమ్స్‌కు సెలక్ట్ అయ్యానని తెలియగానే మీ రియాక్షన్ ఏంటని బీబీసీ ప్రతినిధి వందన అడిగినప్పుడు ఆమె ఏం చెప్పారో ఈ వీడియోలో వినండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)