నదిలో పడి కొట్టుకుపోతున్న పెద్దపులిని ఎలా కాపాడారో చూడండి

వీడియో క్యాప్షన్, నదిలో పడి కొట్టుకుపోతున్న పెద్దపులిని ఎలా కాపాడారో చూడండి

ఓ పెద్దపులి నదిలో పడి వరదల్లో కొట్టుకుపోయింది. నీళ్ళలో మునిగి తేలుతూ ప్రాణాలతో బయపడేందుకు పోరాడుతున్న ఆ పులిని చూసి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకున్నారు.

మరి వారంతా కలిసి ఆ పులిని కాపాడారా?

ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)