భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము: ఒడిశాలోని ఆమె స్వగ్రామం ఎలా ఉంది.. అక్కడి ప్రజలు ఏమంటున్నారు?

వీడియో క్యాప్షన్, భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము: ఒడిశాలోని ఆమె స్వగ్రామం ఎలా ఉంది.. అక్కడి ప్రజలు ఏమంటున్నారు?

భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ద్రౌపది ముర్ము.

ఈ అత్యున్నత పదవిని చేపట్టిన మొట్టమొదటి ఆదివాసీ మహిళ ఆమె.

ఆమె పుట్టిపెరిగిన ఒడిశాలోని ఊపర్‌బేడ గ్రామంలో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు.

తమ సమస్యలు ఆమె పరిష్కరిస్తారనే ఆశలు కూడా వారిలో ఉన్నాయి.

బీబీసీ ప్రతినిధి రవిప్రకాశ్ ఆ గ్రామానికి వెళ్లి అక్కడి వారితో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)