కళాత్మక ప్రతిభకు అంగ వైకల్యం అడ్డు కాదని నిరూపిస్తోన్న సూరత్ మహిళ

వీడియో క్యాప్షన్, కళాత్మక ప్రతిభకు అంగ వైకల్యం అడ్డు కాదని నిరూపిస్తోన్న సూరత్ మహిళ

అంగ వైకల్యాన్ని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు వెళుతోంది సూరత్‌కు చెందిన దివ్యా ప్రజాపతి.

చిన్నతనంలోనే శారీరక సమస్యలు చుట్టుముట్టినా కుంగిపోలేదు.

పట్టుదల ఉంటే లోపాలనే శక్తిగా మార్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపిస్తోంది.

సూరత్‌లో ప్రొఫెషనల్ పెయింటర్‌గా గుర్తింపు పొందింది.

బీబీసీ కోసం ధర్మేష్ అమిన్ అందిస్తున్న కథనం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)