తెలంగాణ వరదల్లో బాహుబలి సీన్

వీడియో క్యాప్షన్, తెలంగాణ వరదల్లో బాహుబలి సీన్

మంథనిలో 'బాహుబలి దృశ్యం' కనిపించింది. పసిబిడ్డను బేసిన్‌లో పెట్టుకుని తీసుకెళ్లారు.

గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మంథని సహా పలు ప్రాంతాలలో వరద నీరు చేరింది.

స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు.

ప్రభుత్వ సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

వరద సహాయక చర్యలను ఈ కథనంలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)