ఆ సింహానికి ఇయర్ డ్రాప్స్ వేయాల్సి వచ్చినప్పుడు ఏం చేశారు?

వీడియో క్యాప్షన్, ఆ సింహానికి ఇయర్ డ్రాప్స్ వేయాల్సి వచ్చినప్పుడు ఏం చేశారు?

లండన్ జూలో అనారోగ్యంతో ఉన్న సింహాన్ని అతి జాగ్రత్తగా తీసుకొచ్చి సీటీ స్కాన్ చేసి, తిరిగి జూకి పంపించారు.

కానీ ఈ ప్రక్రియ అనుకున్నంత ఈజీగా సాగలేదు. అదెలాగ జరిగిందో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)