స్నేహితులు ప్రమాణాలు చేసుకునే పెళ్ళిలాంటి వేడుక

స్నేహితులు ప్రమాణాలు చేసుకునే పెళ్లి లాంటి వేడుక ఇది.. 'నేస్తాల వేడుక' పేరుతో ఏటా జగన్నాథ స్వామి రథయాత్ర సమయంలో ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లోని స్నేహితులు ఒక తంతు నిర్వహిస్తుంటారు. తమ స్నేహం కలకాలం నిలవాలంటూ దేవుడి సన్నిధిలో ప్రమాణాలు చేస్తుంటారు.

ఈ వేడుక ఒక పెళ్లిని తలపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)