Telangana-Conocarpus: నర్సరీలు పెట్టి పెంచిన ఈ మొక్క ఇప్పుడు ప్రభుత్వాలను ఎందుకు భయపెడుతోంది?

వీడియో క్యాప్షన్, తెలంగాణ: నర్సరీలు పెట్టి పెంచిన ఈ మొక్క ఇప్పుడు ప్రభుత్వాలను ఎందుకు భయపెడుతోంది?

అందంగా, ఏపుగా పెరిగే ‘కోనోకార్పస్’ ఈ మొక్కలను నాటడాన్ని జీహెచ్ఎంసీ ఇటీవల నిషేధించింది. ప్రభుత్వ నర్సరీల్లో ఇక దీన్ని పెంచవద్దని తెలంగాణ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చెట్టంటే ప్రభుత్వాలకు అంత భయం ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)