‘‘నేను చూస్తుండగానే నా భర్తను వరద నీరు ముంచెత్తి ప్రాణం తీసింది’’

వీడియో క్యాప్షన్, ‘‘నేను చూస్తుండగానే నా భర్తను వరద నీరు ముంచెత్తి ప్రాణం తీసింది’’

అస్సాంలో ఉన్న లక్షలాది మంది ప్రజలు ముంచుకొచ్చిన వరదల నుంచి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పోరాడుతున్నారు.

అస్సాంలో కనీసం 27 జిల్లాలు ప్రభావితం అయ్యాయి. 2894 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి.

50 లక్షల మందికి పైగా ప్రజలపై ప్రభావం పడింది.

భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడటం వల్ల దాదాపు 150 మందికి పైగా ప్రజల వారి ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)