‘ఇంత చిన్నమ్మాయి హెలీకాప్టర్ నడిపిస్తుందా అని అంతా ఆశ్చర్యపోయారు’

వీడియో క్యాప్షన్, ‘ఇంత చిన్నమ్మాయి హెలీకాప్టర్ నడిపిస్తుందా అని అంతా ఆశ్చర్యపోయారు’

విశాఖపట్నానికి చెందిన క్రితి గరుడ, హవాయిలో సివిలియన్ హెలికాప్టర్ పైలట్‌గా రాణిస్తున్నారు.

విభిన్నమైన ఈ కెరియర్ ను ఆమె ఎందుకు ఎన్నుకున్నారు?

తన ఆశయాలను, సివిలియన్ హెలీకాప్టర్ పైలట్ గా తన అనుభవాలను ఆమె బీబీసీతో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)