ట్రాన్స్‌వుమన్ గురించి ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఎందుకు వస్తాయో?

వీడియో క్యాప్షన్, ట్రాన్స్‌వుమన్ గురించి ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఎందుకు వస్తాయో?

మల్టీ నేషనల్ కంపెనీలో HRగా పనిచేస్తున్నా, మోడలింగ్‌లో అవార్డులు గెలుచుకున్నా ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయంటున్నారు ట్రాన్స్‌ఉమన్ టైటిల్ విన్నర్ హర్షిణి మేకాల.

ట్రాన్స్ వుమన్‌గా ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో అమె బీబీసీ తెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)