పట్టుదలే ఆమెను జీవితంలో ముందుకు నడిపిస్తోంది
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కి చెందిన వందన పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీ అనే చికిత్సలేని వ్యాధితో బాధ పడుతున్నారు.
కానీ ఆమె ఎప్పుడూ నిరాశపడలేదు. జీవితంలో కష్టాలకు దాసోహం అనకుండా ఎదురించి పోరాడాలని నమ్మే వ్యక్తి వందన కటారియా.
సెరిబ్రల్ పాల్సీ ఉంది వ్యాధితో బాధపడే వారికి శరీరంపై పట్టు ఉండదు. ఈ వ్యాధికి చికిత్స కూడా లేదు.
ఎన్ని శారీరక ఇబ్బందులున్నా సరే రోజంతా చురుకుగా తన పనులు తాను చేసుకుంటారు.
జీవితం పట్ల ఆసక్తిని ఆమె ఎన్నడూ వీడలేదు. పీజీడీసీఏ పూర్తిచేసిన వందన ఒంటరిగానే జీవిస్తున్నారు. బతుకుదెరువు కోసం ఆమె జిరాక్స్ షాపు నడుపుతున్నారు
ఆసక్తికరమైన ఆమె కథనాన్ని బీబీసీ ప్రతినిధులు బిపిన్ టాంకరియా, రవి పర్మార్ అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- శాపోర్ మోయినియాన్: 'అవును... నేను అమెరికా సెక్యూరిటీ సీక్రెట్స్‌ను చైనాకు దొంగతనంగా పంపించాను'
- తీస్తా సెతల్వాద్: అహ్మదాబాద్‌కు తరలించిన ఏటీఎస్, అక్కడ ఆమె ఏమన్నారంటే...
- భారత్-రష్యా: పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా నుంచి భారత్‌కు రావాల్సిన ఆయుధాలు తగ్గిపోతున్నాయా?
- ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)