దళిత రైతు పొలంలోకి మురుగు నీరంతా వదిలేశారు

వీడియో క్యాప్షన్, దళిత రైతు పొలంలోకి మురుగు నీరంతా వదిలేశారు

ఆయనో సన్నకారు దళిత రైతు. ఊళ్లో మురుగు నీరంతా కొత్తగా కట్టిన డ్రైనేజీ కాలువ నుంచి తన పొలంలోకే వస్తోందని వాపోతున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ దళిత రైతు ఆవేదన ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)