ఈ హెల్మెట్ మ్యాన్ రెడ్ సిగ్నల్ పడగానే డ్యాన్సులు ఎందుకు చేస్తున్నాడు?

వీడియో క్యాప్షన్, ఈ హెల్మెట్ మ్యాన్ రెడ్ సిగ్నల్ పడగానే డ్యాన్సులు ఎందుకు చేస్తున్నాడు?

ఈ హెల్మెట్ మ్యాన్ మహారాష్ట్రలోని కల్యాణ్‌లో ట్రాఫిక్ కూడళ్ల దగ్గరే కనిపిస్తారు. రెడ్ సిగ్నల్ పడగానే వాహనాల ముందు డ్యాన్స్ చేయడం మొదలెడతారు. ఎందుకలా? ఆయన లక్ష్యం నెరవేరిందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)