పోలవరం డయాఫ్రమ్ వాల్ ఎందుకిలా అయింది?

వీడియో క్యాప్షన్, పోలవరం డయాఫ్రమ్ వాల్ ఎందుకిలా అయింది?

పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేస్తారు? వందల కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్ ఎందుకిలా అయ్యింది?

అసలు డయాఫ్రం వాల్ అంటే ఏమిటి?

ఏపీ జలవనరుల మంత్రి అంబటి రాంబాబు డయాఫ్రం వాల్ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఎందుకు చర్చనీయమయ్యాయి..

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)