థర్మోకోల్ బోట్లతో చేపల వేట.. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ..
మత్స్యకారులు స్క్విడ్ చేపల వేటకు ఓ వింత పద్ధతిని అనుసరిస్తున్నారు. చాలా సున్నితంగా ఉండే స్క్విడ్ చేపలు మోటార్ బోట్ల శబ్దం వినగానే వలలకు చిక్కకుండా పారిపోతుంటాయి.
అందుకే చప్పుడు చేయకుండా వాటిని వేటాడేందుకు మత్స్యకారులు థర్మోకోల్ తెప్పలు ఉపయోగిస్తున్నారు. కిలో స్క్విడ్ చేపలు 400 రూపాయల ధర పలుకుతాయి.
సముద్రం లోపల చేపల వేటను నిషేధించిన సమయంలో ఆ ధర 700 రూపాయలకు చేరుతుంది.
ఇవి కూడా చదవండి:
- ఇన్వర్టర్ను ఎలా ఎంచుకోవాలి... ప్రమాదాలను నివారించడానికి పాటించాల్సిన 8 సూత్రాలు
- ప్రమోద్ మహాజన్ హత్య: ఎందుకు చేశారు? ఆ రోజు ఆయన ఇంట్లో అసలేం జరిగింది?
- డ్రోన్లు భారత వైద్య పరిశ్రమలో పెనుమార్పులు తెస్తాయా?
- చైనా: రోజుకు రూ.1,14,000 సంపాదిస్తున్న డెలివరీ బాయ్స్.. నిజమేనా?
- CIA: అమెరికా గూఢచార సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా భారతీయ అమెరికన్ నంద్ మూల్చందనీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)