ఎల్ఐసీ షేర్ల కోసం ఎలా ధరఖాస్తు చేయాలి? పాలసీదారులకు వచ్చే రాయితీలు ఎంత?
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా -ఎల్‌ఐసీ ఐపీఓ వచ్చేసింది. దీనికి మే 9 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎల్ఐసీ ఆస్తుల విలువ సుమారు 5.4 లక్షల కోట్ల రూపాయలని నిపుణుల అంచనా. మార్కెట్ విలువ విషయానికి వస్తే సుమారు 13.5 లక్షల కోట్లు ఉంటుందని కన్సల్టెంట్లు లెక్క వేశారు.
ఇప్పటి వరకు భారతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన అతిపెద్ద ఐపీఓ ఇదే. ప్రభుత్వం 22,13,74,920 షేర్లను విక్రయించడం ద్వారా సుమారు 20,557 కోట్ల రూపాయలు సమీకరించడానికి ప్రయత్నిస్తోంది.
ఇంతకీ ఎల్‌ఐసీ పాలసీదారులకు ఎందుకు షేర్లు ఇస్తున్నారు?
ఇవి కూడా చదవండి:
- ఇన్వర్టర్ను ఎలా ఎంచుకోవాలి... ప్రమాదాలను నివారించడానికి పాటించాల్సిన 8 సూత్రాలు
- ప్రమోద్ మహాజన్ హత్య: ఎందుకు చేశారు? ఆ రోజు ఆయన ఇంట్లో అసలేం జరిగింది?
- డ్రోన్లు భారత వైద్య పరిశ్రమలో పెనుమార్పులు తెస్తాయా?
- చైనా: రోజుకు రూ.1,14,000 సంపాదిస్తున్న డెలివరీ బాయ్స్.. నిజమేనా?
- CIA: అమెరికా గూఢచార సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా భారతీయ అమెరికన్ నంద్ మూల్చందనీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)