ఆంధ్రప్రదేశ్: మొబైల్ థియేటర్.. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు..

వీడియో క్యాప్షన్, రాజానగరంలో మొబైల్ థియేటర్.. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు..

ఇది తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో ఏర్పాటు చేసిన మొబైల్‌ థియేటర్. భారీ బెలూన్‌లో ఏర్పాటు చేసిన ఈ మొబైల్‌ థియేటర్‌ను ఒక చోట నుంచి మరోచోటకు తరలించి, సినిమాను ప్రదర్శించుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ టాకీస్ ఎలా ఉందంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)