హైదరాబాద్: పప్పా కీ హలీం అంటూ తండ్రి వ్యాపారాన్ని ఆ పిల్లాడు ఎలా ప్రమోట్ చేశాడో చూడండి

వీడియో క్యాప్షన్, హైదరాబాద్: పప్పాకీ హలీం అంటూ తండ్రి వ్యాపారాన్ని ఆ పిల్లాడు ఎలా ప్రమోట్ చేశాడో చూడండి

హైదరాబాద్ పప్పా కీ హలిం: ఈ ప‌దేళ్ల బాలుడి వైరల్‌ వీడియోతో తన తండ్రి వ్యాపారం అమాంతం పెరిగింది.

ఈ చిన్న దుకాణానికి ఇప్పుడు సెలబ్రిటీలు కూడా వస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)