రాజమౌళి: బాహుబలి దర్శకుడి సక్సెస్ స్టోరీ

వీడియో క్యాప్షన్, రాజమౌళి: బాహుబలి దర్శకుడి సక్సెస్ స్టోరీ

ఎస్ఎస్ రాజమౌళి... బాహుబలి చిత్రంతో భారతీయ సినిమా కలెక్షన్లను తిరగరాసిన దర్శకుడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరోసారి బాక్సాఫీసులను ఓ మోత మోగించేందుకు సిద్ధమయ్యారు.

ఏమిటీ ఈ డైరెక్టర్ స్పెషాలిటీ? ఆయన రెండు దశాబ్దాల సినీ జీవితం ఎలా సాగింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)