కూతురుగా తిరిగొచ్చిన కొడుకు

వీడియో క్యాప్షన్, కూతురుగా తిరిగొచ్చిన కొడుకు

అమ్మాయిలా మారాలనుకున్న తమ కొడుకు నిర్ణయాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించి తీవ్రంగా కొట్టారు.

దీంతో ఇంట్లోంచి పారిపోయి, హిజ్రాలతో కలసి, లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోయాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)