చనిపోయే ముందు ఏం జరుగుతుంది?

వీడియో క్యాప్షన్, చనిపోయే ముందు ఏం జరుగుతుంది?

మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న 87ఏళ్ల వ్యక్తి మెదడు తరంగాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు.

చనిపోయేముందు ఆయన మెదడులోని నాడీ చర్యలను గమనించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)