దామోదరం సంజీవయ్య: భారత్‌లో తొలి దళిత సీఎం.. ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించినా మళ్లీ సీఎం కాలేదు ఎందుకు?
ఫిబ్రవరి 14 దామోదరం సంజీవయ్య జయంతి. కర్నూలు జిల్లాకు చెందిన సంజీవయ్య ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి చిన్న వయసులో సీఎం పదవి చేపట్టింది కూడా సంజీవయ్యే. ఇన్ని ప్రత్యేకతలున్న సంజీవయ్య నేపథ్యం ఏమిటి? ఆయన ఇల్లు ఎలా ఉండేది? ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? సంజీవయ్య సీఎంగా కూడా కుల వివక్షను ఎదుర్కొన్నారా? కుల రాజకీయాలకే ఆయన బలయ్యారా?
ఇవి కూడా చదవండి:
- బప్పి లహిరి మరణానికి కారణమైన ఈ నిద్ర జబ్బు ఏమిటి? దీన్ని ఎలా గుర్తించాలి?
- ఈ దోశ పూర్తిగా తింటే రూ. 71,000 మీవే
- హిప్పోక్రటిస్ ప్రమాణం ఏంటి? దీనికీ చరక శపథానికీ తేడా ఏంటి?
- గుడ్ మార్నింగ్ ధర్మవరం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పర్యటనల్లో ఏం జరుగుతోంది? ప్రజలు ఏమంటున్నారు?
- నిద్రలో కూడా మీ మెదడు మిమ్మల్ని ఎలా కాపాడుతుంది? కొత్త ప్రదేశాల్లో సరిగా నిద్రపట్టకపోవడానికి కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)