బంపర్ ఆఫర్: దోశ తినండి.. రూ. 71,000 గెలుచుకోండి

వీడియో క్యాప్షన్, బంపర్ ఆఫర్: దోశ తినండి.. రూ. 71,000 గెలుచుకోండి

తాము తయారు చేసే దోశ పూర్తిగా తిన్న వారికి రూ. 71,000 ఇస్తానంటున్నారు ఒక హోటల్ యజమాని.

అది తిన్న వెంటనే చెక్ రూపంలో బహుమతి ఇచ్చేస్తామని చెబుతున్నారు.

ఆ దోశ కథేంటి.. ఎందుకు ఇలాంటి బంపర్ ఆఫర్ పెట్టారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)