ఏపీ: 'జవాన్ కాలేకపోయా.. కానీ ఆయుధాలు తయారు చేస్తున్నా..'
జవాన్ కాలేకపోయిన ఈ యువకుడు ఆర్మీపై ఇష్టంతో చెక్కతో 'ఆయుధాలు' తయారు చేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఈ యువకుడి గురించి పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:
- ఏబీజీ షిప్‌యార్డ్ కేసు: ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద బ్యాంక్ మోసం ఇదేనా, అసలేం జరిగింది?
- రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం చేశారు? రూ. వెయ్యి కోట్ల విగ్రహంపై విమర్శలు ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: ఉద్యోగులు ఆశించినవన్నీ జరగవా? కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?
- రష్యా, యుక్రెయిన్ సంక్షోభం నుంచి చైనా లబ్ధి పొందాలని చూస్తోందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)