BBC ISWOTY నామినీ లవ్లీనా బోర్గోహెయిన్: ఒక పూట భోజనం ఉంటే రెండో పూట ఉండేది కాదు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ (ISWOTY) అవార్డు నామినీల్లో ఒకరు లవ్లీనా బోర్గోహెయిన్.
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించారు లవ్లీనా బోర్గోహైన్. దాంతో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మూడవ భారతీయ బాక్సర్‌గా రికార్డు నెలకొల్పారు.
వివిధ ఛాంపియన్‌షిప్‌లలో అనేక పతకాలను గెలుచుకున్నారామె.
2018లో ప్రారంభమైన ఇండియా ఓపెన్‌లో స్వర్ణం గెలుచుకుని తొలిసారిగా ఆమె వెలుగులోకి వచ్చారు.
ఆ తరువాత, ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
ఈశాన్య రాష్ట్రం అసోంలో జన్మించిన 24 ఏళ్ల లవ్లీనా తన ఇద్దరు అక్కలను స్ఫూర్తిగా తీసుకుని కిక్ బాక్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. భారత మహిళల బాక్సింగ్‌లో తనదైన ముద్ర వేశారు.

ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీలు వీరే
- BBC ISWOTY: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2020 అవార్డు విజేత... కోనేరు హంపి
- బీబీసీ జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికైన అంజు బాబి జార్జ్ ప్రస్థానమిదీ...
- మను భాకర్: BBC ISWOTY ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గ్రహీత
- రష్మీ రాకెట్: క్రీడల్లో జెండర్, హార్మోన్ల పరీక్షలు మహిళలకు మాత్రమే ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
