కుక్కల దాడిలో గాయపడి మృత్యుముఖంలోకి వెళ్లిన కోతికి సీపీఆర్ చేసి బతికించారు

వీడియో క్యాప్షన్, కుక్కల దాడిలో గాయపడి మృత్యుముఖంలోకి వెళ్లిన కోతికి సీపీఆర్ చేసి బతికించారు

కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన ఒక కోతిని ఓ వ్యక్తి సీపీఆర్ చేసి బతికించారు.

కోతి ఛాతీపై అదుముతూ.. నోటితో గాలి ఊదారు.

అలా చేసిన కొద్దిసేపటికే ఆ కోతి శ్వాస తీసుకోవడం ప్రారంభించింది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తమిళనాడులోని పెరంబుళూరు జిల్లాలో ఇది జరిగినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)