సీపీఎస్‌ అంటే, దీన్ని రద్దు చేయడంపై ఎవరేమంటున్నారు

వీడియో క్యాప్షన్, సీపీఎస్‌ రద్దుపై ఎవరేమంటున్నారు

ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న 'సీపీఎస్' మరోసారి చర్చలోకి వచ్చింది.

ఈ పథకాన్ని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గతంలో హామీ ఇచ్చారు.

అయితే దీని రద్దు సాధ్యం కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇటీవల చెప్పడంతో వివాదం రాజుకుంది.

ఇంతకూ సీపీఎస్ అంటే ఏమిటి? దీనిపై ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం వాదనలు ఏమిటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)