అసిస్టెడ్ రీ ప్రొడక్షన్ టెక్నాలజీ చట్టం: వీర్యాన్ని ఎవరు, ఎన్నిసార్లు దానం చేయొచ్చు
అసిస్టెడ్ రీ ప్రొడక్షన్ టెక్నాలజీ బిల్లు పిల్లలు కావాలనుకునే దంపతులకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుంది?
అసిస్టెడ్ రీ ప్రొడక్షన్ టెక్నాలజీ బిల్లు ఏమి చెబుతోంది?
అసిస్టెడ్ రీ ప్రొడక్షన్ టెక్నాలజీ బిల్లులో పొందుపరిచిన అంశాలు పిల్లలు కావాలనుకునే దంపతులకు సురక్షిత, చట్టబద్ధమైన అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ ఉపయోగించేందుకు అవకాశాలు కల్పిస్తాయి. పిల్లలు కావాలనుకున్న దంపతులు ఈ అవకాశాన్ని మూడవ వ్యక్తి అవసరం లేకుండా వినియోగించుకోవచ్చు.
ఈ ప్రక్రియలో ట్యూబ్‌ల ద్వారా అండాన్ని ఫలదీకరణం చేయడం, వీర్యాన్ని ఇంజక్షన్ ద్వారా గర్భంలోకి ప్రవేశపెట్టడం లాంటివి చేస్తారు.
ఈ చట్టం కింద స్వతంత్రంగా రిజిస్టర్ అయిన బ్యాంకు మాత్రమే దాతల నుంచి వీర్యాన్ని, అండాలను సేకరించాలి. దాతల నుంచి వీర్యం, అండాలు సేకరించే ముందు వారికి నిర్ణీత వైద్య పరీక్షలు చేయాలి.
పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ‘తొలి ఒమిక్రాన్ కేసు అని ప్రచారం చేయొద్దు’ - శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
- తదుపరి మహమ్మారి కోవిడ్ కంటే ప్రాణాంతకంగా ఉంటుందా
- జనరల్ బిపిన్ రావత్ అంటే ప్రధాని మోదీకి ఎందుకంత ఇష్టం?
- వీర్యాన్ని ఎవరు దానం చేయొచ్చు? ఎన్నిసార్లు చేయొచ్చు? చట్టం ఏం చెబుతోంది?
- చెడ్డీ గ్యాంగ్: గుజరాత్ నుంచి వచ్చారు.. పగలు రెక్కీ, అర్థరాత్రి దోపిడీ
- హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీకున్న హక్కులు ఇవి...
- ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలతో ఫేక్ ప్రొఫైల్స్.. పర్సనల్ చాట్ బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్
- భారతీయుల దృష్టిలో ప్రేమ, పెళ్లి అంటే ఏమిటి
- రైతుల నిరసనలకు ముగింపు: ‘డిసెంబరు 11 నుంచి శిబిరాలు ఖాళీ చేస్తాం, జనవరి 15న సమీక్షించుకుంటాం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)