కడప జిల్లా: వరదల నుంచి ఎన్నో ప్రాణాలు కాపాడారు, కానీ సర్వం కోల్పోయారు

వీడియో క్యాప్షన్, వరదల నుంచి ఎన్నో ప్రాణాలు కాపాడారు, కానీ సర్వం కోల్పోయారు

కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం తెగిన రోజున ఆ ప్రాజెక్టు విశ్రాంత ఉద్యోగి పర్నా రామయ్య ఎన్నో ప్రాణాలను కాపాడారు.

వరద పరిస్థితిని గ్రామస్తులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, అందరినీ ఆయన అప్రమత్తం చేశారు.

డ్యాం కోసం ఎన్నో ఏళ్లు పనిచేశాను.. అది కొట్టుకుపోవడం చూసి కన్నీళ్లు వచ్చాయని ఆయన చెప్పారు.

ఆయన ఇంకా ఏమన్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)