గోవా రమ్మంటోంది... కరోనా లాక్‌డౌన్ తరువాత మళ్లీ సందడి మొదలవుతోంది

వీడియో క్యాప్షన్, గోవా రమ్మంటోంది... కరోనా లాక్‌డౌన్ తరువాత మళ్లీ పిలుస్తోంది

కరోనావైరస్ ముంచెత్తడంతో పర్యటక ప్రాంతమైన గోవా లాక్‌డౌన్‌లోకి వెళ్లింది.

సెకండ్ వేవ్ కూడా ఇప్పుడ చల్లబడడంతో మళ్లీ విదేశీ టూరిస్టులకు ఆహ్వానం పలుకుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)