చెప్పుల్లో సిమ్ కార్డ్, చెవిలో బ్లూటూత్... హైటెక్ కాపీ కిట్ ధర రూ. 7 లక్షలు

వీడియో క్యాప్షన్, చెప్పుల్లో సిమ్ కార్డ్, చెవిలో బ్లూటూత్... హైటెక్ కాపీ కిట్ ధర రూ. 7 లక్షలు

చెప్పుల్లో సిమ్‌కార్డ్, చెవిలోపల కనిపించకుండా బ్లూటూత్ అమర్చి హైటెక్ పద్ధతిలో కాపీయింగ్‌కు ప్రయత్నించిన ముఠా గుట్టును పరీక్షకు ముందే రట్టు చేసిన రాజస్థాన్ పోలీసులు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)