హైదరాబాద్: మూసీ నది మళ్ల 1908లో మాదిరిగా నగరాన్ని ముంచెత్తుతోందా?

వీడియో క్యాప్షన్, హైదరాబాద్: మూసీ నది మళ్ల 1908లో మాదిరిగా నగరాన్ని ముంచెత్తుతోందా?

1908 సెప్టెంబర్‌ 28న మూసీ నది ఉగ్రరూపం దాల్చి హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించి వేల మందిని బలితీసుకుంది.

మళ్లీ ఇప్పుడు గులాబ్ ప్రభావంతో మూసీ అదే స్థాయిలో భయంకరంగా పొంగిపొర్లుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)