టీ స్టాల్ చిన్నది.. యజమాని మనసు పెద్దది

వీడియో క్యాప్షన్, టీ స్టాల్ చిన్నది.. యజమాని మనసు పెద్దది

తమిళనాడులోని కడలూరులో చిన్న టీస్టాల్ నడుపుతున్న రాము పెద్ద ఆశయంతో పని చేస్తున్నారు.

సమీప ప్రాంతాలలో పేదలు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబాలను రాము ఆర్థికంగా ఆదుకుంటున్నారు.

''పాములు పట్టే వ్యక్తి చనిపోయారు. చాలా మంచి వ్యక్తి. ఆయన కుటుంబాన్ని ఆదుకున్నాను. అప్పటి నుంచి వేరేవాళ్లు చనిపోయినా.. నా వంతు సాయం చేస్తున్నాను.'' అని చెప్పారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)