తెలంగాణ నిరుద్యోగం: ‘ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన నేను హైదరాబాద్‌లో చీపురు పట్టుకుని రోడ్లు ఊడవాల్సి వచ్చింది.. ఇదీ నా కథ’

వీడియో క్యాప్షన్, ‘ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన నేను స్వీపర్‌గా పనిచేయాల్సి వచ్చింది.. ఇదీ నా కథ’

ఈమె పేరు రజిని. పుట్టింది వరంగల్‌. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకున్నారు. పీహెచ్‌డీ చేయాలనుకున్నారు. కానీ, ఆమె జీహెచ్ఎంసీలో స్వీపర్‌ ఉద్యోగంలో చేరి, చీపురు పట్టుకుని రోడ్లు ఊడవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏమైందో ఆమె మాటల్లోనే, ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)