శారీ కేక్: ఈ పట్టుచీర, బంగారు నగలు కట్టుకుని, పెట్టుకునేవి కాదు.. కోసుకుని తినేవి

వీడియో క్యాప్షన్, షాక్ అవ్వొద్దు.. ఇది కేకు

ఈ అందమైన పట్టు చీర, బంగారు ఆభరణాలను చూడగానే వీటిని ధరించాలని కచ్చితంగా ఏ మహిళకైనా అనిపిస్తుంది. కానీ ఇది చీర కాదు...కేక్.

తన్వీ సోవనీ పల్షీకర్ పుణెలోని జేడబ్ల్యు మారియట్ హోటల్లో షెఫ్‌. ఆమే ఈ కేక్ తయారు చేశారు. ఈ శారీ కేక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)