భారత్ తరఫున పారాలింపిక్స్‌లో పోటీపడుతున్న ఒక జిల్లా కలెక్టర్ కథ ఇదీ..

వీడియో క్యాప్షన్, భారత్ తరఫున పారాలింపిక్స్‌లో పోటీపడుతున్న ఈ జిల్లా కలెక్టర్ స్టోరీ తెలుసా..

ఈయన ఒక జిల్లా కలెక్టర్.. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ తరఫున పోటీపడుతున్నారు.

రోజంతా కలెక్టర్‌గా డ్యూటీ చేస్తారు.. సాయంత్రం కాగానే బ్యాడ్మింటన్ ఆటగాడిగా మారిపోతారు ఈ ఐఏఎస్ అధికారి.

సుహాస్ యతిరాజ్ జీవితంలో చాలా ఎత్తుపల్లాల తర్వాత ఉన్నతాధికారిగా ఎదిగారు.

ప్రస్తుతం నోయిడా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.

‘‘స్టీఫెన్ హాకింగ్స్ కంటే పెద్ద వికలాంగులు మరెవరూ ఉండరు. ఆయన అంత సాధించినప్పుడు మిగతా వాళ్లు ఎలాంటి సాకులూ చెప్పకూడదు’’ అని సుహాస్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)