విరిగిపడుతున్న కొండ చరియలు.. ప్రయాణీకుల్ని కాపాడిన బస్సు డ్రైవర్

వీడియో క్యాప్షన్, విరిగిపడుతున్న కొండ చరియలు.. ప్రయాణీకుల్ని కాపాడిన బస్సు డ్రైవర్

నైనిటాల్‌లో విరిగిపడుతున్న కొండ చరియల నుంచి బస్సు ప్రయాణీకులు తృటిలో తప్పించుకున్నారు. అప్రమత్తంగా ఉన్న డ్రైవర్ బస్సును ముందే ఆపడంతో ప్రమాదం తప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)