జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్.. ఇప్పుడు పార్కింగ్ టికెట్లను అమ్ముతున్నారు

వీడియో క్యాప్షన్, జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్.. ఇప్పుడు పార్కింగ్ టికెట్లను అమ్ముతున్నారు

2016-17లో జాతీయ స్థాయిలో స్కూల్లో పోటీలు జరిగినప్పుడు రితు 3వ స్థానంలో నిలిచారు. బాక్సింగ్ పట్ల మక్కువతో, ఆమె పాఠశాల, రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఆమె చండీగఢ్‌లో ఉన్న ఒక కార్ పార్కింగ్‌లో టికెట్లను అమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)