చరిత్రలో చోటు దక్కని స్వాతంత్ర్య సమరయోధులు

వీడియో క్యాప్షన్, చరిత్రలో చోటు దక్కని స్వాతంత్ర్య సమరయోధులు

1857లో తొలి భారత స్వాతంత్ర్య పోరాటం మొదలవ్వగానే బ్రిటిషర్లు గుర్రాలు పంపమని స్థానిక జమీందార్ రాయ్ ని కోరారు.

కానీ తమ భూములను, గుర్రాలను, స్త్రీలను భారతీయులు ఎవరితోనూ పంచుకోరని సమాధానమిచ్చారు. ఆపై బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి, యుద్ధంలో రాయ్ కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)