గల్వాన్ లోయలో భారత్, చైనా ఘర్షణకు ఏడాది.. ఈ 365 రోజుల్లో ఏం జరిగిందో 365 సెకన్లలో..

వీడియో క్యాప్షన్, గల్వాన్ లోయలో భారత్, చైనా ఘర్షణకు ఏడాది.. ఈ 365 రోజుల్లో ఏం జరిగిందో 365 సెకన్లలో!

భారత్, చైనా మధ్య గల్వాన్ లోయలో 2020 జూన్ 15 రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయారు.

వీరిలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు ఒకరు. సంతోష్ నాయకత్వం వహిస్తున్న దళంతోనే చైనా సైనికులు ఘర్షణకు దిగారు.

ఘర్షణకు సంబంధించి ఈ 365 రోజుల్లో జరిగిన పరిణామాలు 365 సెకన్లలో..!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)