బీజేపీ ఆఫీస్ ముందు తృణమూల్ శ్రేణుల సంబరాలు

వీడియో క్యాప్షన్, బీజేపీ ఆఫీస్ ముందు తృణమూల్ శ్రేణుల సంబరాలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించింది. దాంతో, ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కొంతమంది కోల్‌కతాలోని బీజేపీ కార్యాలయం వద్దకు వెళ్లి బ్యాండు వాయిస్తూ సందడి చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)