కరోనావైరస్ డెడ్లీ సెకండ్ వేవ్ ఉన్నఫళంగా ఎలా విరుచుకుపడింది?

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ డెడ్లీ సెకండ్ వేవ్ ఉన్నఫళంగా ఎలా విరుచుకుపడింది?

దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని డెడ్లీ సెకెండ్‌వేవ్ అని నిపుణులు చెప్తున్నారు. ఈ సెకెండ్ వేవ్ తీవ్రత ఎలా ఉంది? ఇంతలా ఒక్కసారిగా కేసులు ఎలా పెరుగుతున్నాయి?

నెల రోజుల వ్యవధిలో పరిస్థితి ఇంతలా ఎందుకు దిగజారింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)