భారత్‌లో తమ మతం అంతరించకుండా ఉండటానికి పార్సీలు ఏం చేస్తున్నారంటే...

వీడియో క్యాప్షన్, భారత్‌లో తమ మతం అంతరించకుండా ఉండటానికి పార్సీలు ఏం చేస్తున్నారంటే...

భారత్‌లో తమ మతం అంతరించకుండా ఉండటానికి పార్సీలు ఏం చేస్తున్నారంటే...

భారత్‌లోని అతి ప్రాచీన మతాల్లో జొరాస్ట్రియనిజం ఒకటి. అంటే పార్సీ మతం.

ఇది అంతరించిపోయేలా కనిపిస్తోంది. దేశంలో ఇప్పుడు పార్సీల సంఖ్య 60 వేలకంటే తక్కువే ఉంది.

మున్ముందు ఈ సంఖ్య మరింత తక్కువైపోవచ్చని భావిస్తున్నారు.

ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి కొందరు పార్సీలు పెళ్లి మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)