సంక్రాంతి పండుగ రోజున అల్లుళ్లకు నేతి సున్నుండలు ఎందుకు తినిపిస్తారు?

వీడియో క్యాప్షన్, సంక్రాంతి పండుగ రోజున అల్లుళ్లకు నేతి సున్నుండలు ఎందుకు తినిపిస్తారు?

సంక్రాంతి అంటే పిండివంటల సందడే అంతటా.

ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసుకునే మిఠాయి సున్నుండలే. ఇంతకీ సంక్రాంతికి సున్నండలు ఎందుకంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి?

కొత్త అల్లుళ్లకు వీటిని తప్పనిసరిగా ఎందుకు తినిపిస్తారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)