అమెరికాలో అధికార మార్పిడి మరో వారం రోజుల్లో... ఏం జరగబోతోంది?

వీడియో క్యాప్షన్, అమెరికాలో అధికార మార్పిడి మరో వారం రోజుల్లో... ఏం జరగబోతోంది?

మరో వారం రోజుల్లో డోనల్డ్ ట్రంప్ పదవీ కాలం పూర్తి కానుంది. కానీ, ఆ లోగానే ఆయనను పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

క్యాపిటల్ హిల్‌పై దాడుల తరువాత అమెరికా ప్రతినిధుల సభ ట్రంప్‌ను అభిశంసించింది. కొత్త అధ్యక్షుడి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సాఫీగా జరగడానికి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇంకా, రాబోయే వారం రోజుల్లో అమెరికాలో ఏం జరగబోతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)