సైబర్ నేరగాళ్లు బెదిరించినప్పుడు మహిళలు ఏం చేయాలి... వారికున్న హక్కులేంటి?

వీడియో క్యాప్షన్, సైబర్ నేరగాళ్లు బెదిరించినప్పుడు మహిళలు ఏం చేయాలి... వారికున్న హక్కులేంటి?

సైబర్ నేరాల్లో ఎక్కువగా మహిళలే బాధితులుగా మారిపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నేరం జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఒకవేళ ఎవరైనా మహిళలు బాధితులుగా మారితే వారికి చట్టపరంగా ఎలాంటి రక్షణ లభిస్తుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)