సీప్లేన్: ఏమిటిది? నీటి మీద ఈ విమానం ఎలా ప్రయాణిస్తుంది

వీడియో క్యాప్షన్, సీప్లేన్: ఏమిటిది? నీటి మీద ఈ విమానం ఎలా ప్రయాణిస్తుంది

దేశంలో మొట్టమొదటి సీ ప్లేన్‌ సర్వీస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.

గుజరాత్‌లో అహ్మదాబాద్ సమీపంలోని సబర్మతి నది నుంచి వల్లభాయ్ పటేల్ అతిపెద్ద విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉన్న కేవడియాకి ఈ విమానాలు నడుస్తాయి.

వీటి వీశేషాలేమిటో చూద్దాం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)