వేరు శెనగ నూనె, కొబ్బరి నూనె, సన్‌ఫ్లవర్‌ ఆయిల్, ఆలివ్ ఆయిల్.. ఏ నూనె ఆరోగ్యానికి మంచిది

వీడియో క్యాప్షన్, వేరు శెనగ నూనె, సన్‌ఫ్లవర్‌ ఆయిల్, ఆలివ్ ఆయిల్.. ఏ నూనె ఆరోగ్యానికి మంచిది

ఆవ నూనె, అవిశె నూనె, ఆలివ్‌ ఆయిల్‌, అవకాడో ఆయిల్‌, పొద్దు తిరుగుడు నూనె, వేరుసెనగ నూనె, కొబ్బరి, కనోలా, నువ్వుల నూనె... వీటిలో ఏ నూనె వాడాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకు ఆప్షన్లు చాలానే కనిపిస్తాయి.

కానీ, వీటిలో ఆరోగ్యానికి ఏది మంచిది, ఏది మంచిది కాదు అన్నది తేల్చుకోవడమే అతి పెద్ద సమస్య.

నూనెలో మనకు ప్రధానంగా కనిపించే పదార్థం కొవ్వు. ఇందులో మళ్లీ సాచురేటెడ్‌, మోనో సాచురేటెడ్‌, పాలి అన్‌ సాచురేటెడ్‌ అనే రకాలుంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)